[go: up one dir, main page]

Google నా పరికరాన్ని కనిపెట్టు

4.3
1.3మి రివ్యూలు
100మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

పోగొట్టుకున్న ఏ Android పరికరాన్ని అయినా కనుగొనండి, లాక్ చేయండి, ఫ్యాక్టరీ రీసెట్ చేయండి, లేదా దానిలో ఏదైనా సౌండ్‌ను ప్లే చేయండి

పోగొట్టుకున్న మీ Android పరికరం ఎక్కడ ఉందో కనుగొనండి, తిరిగి అది మీ చేతికి వచ్చే దాకా దాన్ని లాక్ చేయండి

ఫీచర్‌లు
మ్యాప్‌లో మీ ఫోన్, టాబ్లెట్, లేదా ఇతర Android పరికరాలను, యాక్సెసరీలను చూడండి. ప్రస్తుత లొకేషన్ అందుబాటులో లేకపోతే, చివరిగా ఆన్‌లైన్‌లో ఉన్న లొకేషన్ మీకు కనిపిస్తుంది.

విమానాశ్రయాలు, మాల్స్, లేదా ఇతర పెద్ద భవనాల్లో మీ పరికరాలను కనుగొనడంలో మీకు సహాయపడేందుకు అంతర్గత మ్యాప్‌లను ఉపయోగించండి

పరికర లొకేషన్‌ను, ఆ తర్వాత Maps చిహ్నాన్ని ట్యాప్ చేయడం ద్వారా Google Mapsతో మీ పరికరాల వద్దకు నావిగేట్ చేయండి

మీ పరికరం నిశ్శబ్ద మోడ్‌లో ఉన్నప్పటికీ, పూర్తి వాల్యూమ్‌లో ఏదైనా సౌండ్‌ను ప్లే చేయండి

పోగొట్టుకున్న Android పరికరాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయండి, లేదా దాన్ని లాక్ చేయండి, లాక్ స్క్రీన్‌పై మీకు అనుకూలమైన ఒక మెసేజ్‌ను, ఇంకా కాంటాక్ట్ సమాచారాన్ని జోడించండి

నెట్‌వర్క్, ఇంకా బ్యాటరీ స్టేటస్‌ను చూడండి

హార్డ్‌వేర్ వివరాలను చూడండి

అనుమతులు
• లొకేషన్: మ్యాప్‌లో మీ పరికరం ప్రస్తుతం ఉన్న లొకేషన్‌ను చూపడానికి
• కాంటాక్ట్‌లు: మీ Google ఖాతాతో అనుబంధించబడి ఉన్న ఈమెయిల్ అడ్రస్‌లను యాక్సెస్ చేయడానికి
• గుర్తింపు: మీ Google ఖాతాతో అనుబంధించబడి ఉన్న ఈమెయిల్ అడ్రస్‌లను యాక్సెస్ చేయడానికి, మేనేజ్ చేయడానికి
• కెమెరా: ఫోటోలను, వీడియోలను తీయడానికి
అప్‌డేట్ అయినది
2 ఏప్రి, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 5 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.3
1.25మి రివ్యూలు
Prasad Aadhya
9 నవంబర్, 2023
good
5 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Skmohmad Rafi
9 ఆగస్టు, 2023
చలభగుదీ
5 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
gkr
15 జనవరి, 2023
Ok good better app
8 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

• రిఫ్రెష్ చేయబడిన యాప్ డిజైన్
• మీ పరికరం ఉన్న అత్యంత ఇటీవలి లొకేషన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసి, Googleలో స్టోర్ చేయడం ద్వారా, మీ పరికరాలు ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా, వాటి లొకేషన్‌ను కనుగొనడంలో ఇప్పుడు Find My Device మీకు సహాయపడగలదు