[go: up one dir, main page]

ఫ్యామిలీ గ్రూప్‌తో మీ ఫ్యామిలీని కనెక్ట్ చేసి ఉంచండి

విభిన్న ఫ్యామిలీ గ్రూప్ ఉదాహరణ విభిన్న ఫ్యామిలీ గ్రూప్ ఉదాహరణ

మీకు ఇష్టమైన ప్రోడక్ట్‌లను మీకు ఇష్టమైన వారితో షేర్ చేసుకోండి. డిజిటల్ గ్రౌండ్ రూల్స్ సెట్ చేయండి, మీ ఫ్యామిలీని వినోదపరుస్తూ ఉండండి, అలాగే Google వ్యాప్తంగా మీ ప్రోడక్ట్‌లు, సబ్‌స్క్రిప్షన్‌ల నుండి మరిన్ని ప్రయోజనాలు పొందండి.

ప్రారంభించండి
ప్రారంభించడం సులభం
ఫ్యామిలీ గ్రూప్‌నకు సంబంధించి ఫ్యామిలీ మేనేజర్ వీక్షణ

గరిష్ఠంగా 6 మంది సభ్యులతో ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయండి. మీరు ఇష్టపడే వ్యక్తులను ఆహ్వానించి, మీరు Google వ్యాప్తంగా షేర్ చేసే వాటిని ఎంచుకోండి.

ప్రారంభించు
ఫ్యామిలీ గ్రూప్‌తో Google నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందండి

ఆరోగ్యకర డిజిటల్ అలవాట్లను క్రియేట్ చేయండి

ఒక రోజున పిల్లల లొకేషన్, పరికర వినియోగ వ్యవధికి సంబంధించి పేరెంట్ వీక్షణ

మీ పిల్లలు నేర్చుకోవడం, ఆడుకోవడం, ఆన్‌లైన్‌లో అన్వేషించడం చేస్తున్నప్పుడు వారిని గైడ్ చేయడంలో ఫ్యామిలీ గ్రూప్ మీకు సహాయపడుతుంది.

ఆరోగ్యకర డిజిటల్ అలవాట్లను క్రియేట్ చేయండి

మీ పిల్లలు నేర్చుకోవడం, ఆడుకోవడం, ఆన్‌లైన్‌లో అన్వేషించడం చేస్తున్నప్పుడు వారిని గైడ్ చేయడంలో ఫ్యామిలీ గ్రూప్ మీకు సహాయపడుతుంది.

Family Link

Family Link

పిల్లలు వినియోగించే యాప్‌లను మేనేజ్ చేయడం ద్వారా వారిని నాణ్యత కలిగిన కంటెంట్ వైపుగా తీసుకెళ్లండి, అలాగే వారి పరికర వినియోగ వ్యవధిని పర్యవేక్షిస్తూ ఉండండి.

Google Play

Google Play

కంటెంట్‌ను ఆమోదించండి, ఒక పేమెంట్ ఆప్షన్‌తో మీ ఫ్యామిలీ యాప్ కొనుగోళ్లను మేనేజ్ చేయండి.

మీ ఫ్యామిలీని ట్రాక్‌లో ఉంచండి

Calendarలో షేర్ చేసిన షెడ్యూల్ వీక్షణ

ప్రతి దాని షెడ్యూల్ ప్రకారంగా ఉంచండి, ప్రతి ఒక్కరినీ ఆ లూప్‌లో ఉంచండి. 
ఫ్యామిలీ క్యాలెండర్‌లు, నోట్‌లు, షాపింగ్ లిస్ట్‌లతో వారాన్ని సులభంగా మేనేజ్ చేయండి.

మీ ఫ్యామిలీని ట్రాక్‌లో ఉంచండి

ప్రతి దాని షెడ్యూల్ ప్రకారంగా ఉంచండి, ప్రతి ఒక్కరినీ ఆ లూప్‌లో ఉంచండి. 
ఫ్యామిలీ క్యాలెండర్‌లు, నోట్‌లు, షాపింగ్ లిస్ట్‌లతో వారాన్ని సులభంగా మేనేజ్ చేయండి.

Calendar

Calendar

ప్రతి ఒక్కరూ తమ బిజీ షెడ్యూల్‌లోనూ తెలుసుకునేలా స్కూల్‌లో వేసిన నాటకాలను, ఫ్యామిలీ పిక్నిక్ అనుభవాలను, ఇతర ఈవెంట్‌ల విశేషాలను షేర్ చేసుకోండి.

Google Keep

Google Keep

గిఫ్ట్ ఆలోచనలను వ్రాసిపెట్టుకొని, సహాయక నోట్‌లు, షేర్ చేసిన లిస్ట్‌లు, రిమైండర్‌లతో రన్నింగ్ షాపింగ్ లిస్ట్‌ను ఉపయోగిస్తూ ఉండండి.

Google Assistant

Google Assistant

రోజువారీ పనులు సకాలంలో పూర్తయ్యేలా చేయడానికి "స్కూల్‌కు సిద్ధం అవ్వండి" వంటి రిమైండర్‌ను ఒక మెంబర్‌కు కేటాయించమని Google Assistantకు చెప్పండి.

మీ ఫ్యామిలీని వినోదపరుస్తూ ఉండండి

YouTube Premiumలో వీడియో కంటెంట్ ప్లే అవుతోంది

మీ ఫ్యామిలీ గ్రూప్‌తో మీకు ఇష్టమైన వినోదాన్ని షేర్ చేయడం ద్వారా మీ ప్లాన్‌లు, సబ్‌స్క్రిప్షన్‌ల నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందండి.

ఫ్యామిలీగా కొనుగోలు చేయండి, షేర్ చేయండి

Google Playలోని ఫ్యామిలీ లైబ్రరీలో షేర్ చేసిన కొనుగోళ్లు

పుస్తకాలు, యాప్‌లు, స్టోరేజ్, ఇంకా మరెన్నో వాటిని షేర్ చేసుకోవడానికి Google ప్రోడక్ట్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లకు ఒక ఫ్యామిలీగా సైన్ అప్ చేయండి.

ఫ్యామిలీగా కొనుగోలు చేయండి, షేర్ చేయండి

పుస్తకాలు, యాప్‌లు, స్టోరేజ్, ఇంకా మరెన్నో వాటిని షేర్ చేసుకోవడానికి Google ప్రోడక్ట్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లకు ఒక ఫ్యామిలీగా సైన్ అప్ చేయండి.

Google Play ఫ్యామిలీ లైబ్రరీ

Google Play ఫ్యామిలీ లైబ్రరీ

యాప్‌లు, గేమ్‌లు, పుస్తకాలు, సినిమాలు, టీవీ షోల వంటి Google Play కొనుగోళ్లను మీ ఫ్యామిలీ గ్రూప్‌కు షేర్ చేయండి.

Google One

Google One

మీ ఫ్యామిలీ మెంబర్‌లందరితో మీ వ్యక్తిగత ఫైళ్లు ఏవీ షేర్ చేయకుండా అదనపు క్లౌడ్ స్టోరేజ్‌తో సహా Google One ప్రయోజనాలన్నింటినీ షేర్ చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఫ్యామిలీ గ్రూప్ ఎలా పని చేస్తుంది?

మీరు ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు, మీరు ఫ్యామిలీ మేనేజర్ అవుతారు. దీనర్థం చేరడానికి మీరు 5 మంది వరకు ఇతర వ్యక్తులను ఆహ్వానించవచ్చు, వారు మీ ఆహ్వానాన్ని ఆమోదిస్తే, వారు మీ ఫ్యామిలీ గ్రూప్‌నకు జోడించబడతారు. ఫ్యామిలీ మేనేజర్‌లు ఏ సమయంలోనైనా గ్రూప్‌ను తొలగించవచ్చు, మెంబర్‌లను ఆహ్వానించవచ్చు లేదా తీసివేయవచ్చు. ఇప్పుడు మీ ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవడం ద్వారా ప్రారంభించండి.

ఫ్యామిలీ గ్రూప్‌కు ఎంత ఖర్చు అవుతుంది?

ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయడానికి లేదా అందులో చేరడానికి పెయిడ్ మెంబర్‌షిప్ లేదా సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. మీరు ఇప్పటికే ఉపయోగించే Google ప్రోడక్ట్‌ల నుండి మీరు, మీ ఫ్యామిలీ గ్రూప్ మెంబర్‌లు ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి ఫ్యామిలీ గ్రూప్ వీలు కల్పిస్తుంది. కొన్ని Google ప్రోడక్ట్‌లకు సంబంధించి ప్రీమియర్ సర్వీస్‌ల కోసం ఫ్యామిలీ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌లను కొనుగోలు చేయడం అవసరమవుతుంది.

ఫ్యామిలీ గ్రూప్‌లో నేను ఏం షేర్ చేయవచ్చు?

మీరు ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేసిన తర్వాత, షేర్ చేయడానికి ఫ్యామిలీ మేనేజర్ ఎంచుకోగలిగేలా మీకు Google యాప్‌లు, సర్వీస్‌ల లిస్ట్ కనిపిస్తుంది.

నా ఫ్యామిలీ గ్రూప్‌లో నేను పిల్లలను కలిగి ఉన్నాను. వారిపై పర్యవేక్షణ ఎలా ఉంటుంది?

పర్యవేక్షించబడే ఖాతాలకు సంబంధించి ఫ్యామిలీ మేనేజర్‌లు తమ తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఫ్యామిలీ గ్రూప్‌లో మేనేజ్ చేయవచ్చు. పర్యవేక్షించబడే ఖాతాను మేనేజ్ చేయడానికి సహాయం కోసం ఫ్యామిలీ మేనేజర్ మరొక తల్లి/తండ్రికి తల్లిదండ్రుల అనుమతులను ఇవ్వవచ్చు.

ఏవైనా పరిమితులు లేదా అవసరాలు ఉన్నాయా?

ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయడానికి మీరు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి (లేదా మీ దేశంలో సమ్మతి ఇవ్వగలిగే వయస్సు వర్తిస్తుంది). మీ ఫ్యామిలీ గ్రూప్‌లో చేరడానికి, మీరు ఆహ్వానించే వ్యక్తులు Google ఖాతాను తప్పక కలిగి ఉండాలి. వ్యక్తులు ఒక సారి ఒక ఫ్యామిలీ గ్రూప్‌లో మాత్రమే చేరవచ్చు, అలాగే ప్రతి 12 నెలలకు ఒకసారి మాత్రమే మరొక ఫ్యామిలీ గ్రూప్‌కు మారవచ్చు.

ఫ్యామిలీ గ్రూప్, Family Link మధ్య సంబంధం ఉందా?

ఫ్యామిలీ గ్రూప్, Family Link కలిసి పని చేసే రెండు వేర్వేరు సర్వీస్‌లు. ఫ్యామిలీ గ్రూప్ ద్వారా YouTube, ఫ్యామిలీ లైబ్రరీ, Google Assistant వంటి మీకు ఇష్టమైన మరెన్నో యాప్‌లు, సర్వీస్‌లను మీరు షేర్ చేయగలుగుతారు.

మీ ఫ్యామిలీ గ్రూప్‌లో మీరు పిల్లల ఖాతాను క్రియేట్ చేసినప్పుడు, Family Link పాత్ర వచ్చి చేరుతుంది. కంటెంట్‌పై పరిమితులు విధించడం, యాప్ డౌన్‌లోడ్‌లు, కొనుగోళ్లను ఆమోదించడం, పరికర వినియోగ వ్యవధిని సెట్ చేయడం వంటి మరెన్నో డిజిటల్ ప్రాథమిక నియమాలను సెట్ చేయడానికి Family Link మీకు వీలు కల్పిస్తుంది. Family Link గురించి మరింత తెలుసుకోండి.

మరింత సమాచారం ఎక్కడ తెలుసుకోవచ్చు?

ఫ్యామిలీ గ్రూప్ ఎలా పని చేస్తుంది, మీరు, మీ ఫ్యామిలీ ఏం షేర్ చేయవచ్చు, అలాగే ఇతర వివరాల గురించి మరింత సమాచారం కోసం Google For Families సహాయ కేంద్రానికి వెళ్లండి.